Surprise Me!

Pulivendula ZPTC : సీమలో ఎన్నికల సమరం. సై అంటున్న YSRCP | TDP BJP Janasena | Oneinida Telugu

2025-08-05 28 Dailymotion

Pulivendula ZPTC: పులివెందులలో పొలిటికల్ హీట్ పెరిగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి. జడ్పీటీసీ సభ్యుడి ఆకస్మిక మరణంతో పులివెందులలో ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైసీపీలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఒక్కొక్క పార్టీ నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 5వ తేదీ లోపు బీఫారాలు అభ్యర్థులకు పార్టీ అధినాయకత్వాలు అందచేయాల్సి ఉంది. ఆరో తేదీ నుంచి పార్టీలు ఎన్నికల ప్రచారం చేయడానికి వీలుంటుంది. ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. అయితే రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతుండంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

Pulivendula ZPTC By-Election Heats Up!
The political battlefield is ON in YSRCP's stronghold — Pulivendula!
The by-election for the ZPTC seat is scheduled for August 12, 2025, and all major parties — TDP, YSRCP, and Congress — are going all out to win.

🔸 TDP Candidate: Mareddy Latha Reddy (Wife of BTech Ravi)
🔹 YSRCP Candidate: Tummala Hemanth Reddy (Son of late ZPTC member)
⚡ Independent: Yadati Sunil Yadav (Accused in Viveka case)

🗓️ Polling Date: August 12, 2025
📢 Results Announcement: August 14, 2025
📌 Voters: 10,601 | Polling Booths: 15

This bypoll is seen as a prestige battle for both parties – especially with CM Chandrababu Naidu and Kadapa MP Y.S. Avinash Reddy involved in full swing campaigns.

📍 Political heat is on in Pulivendula! Who will win this high-stakes bypoll?
Watch the full video for ground reports, analysis, and candidate profiles.

#PulivendulaByElection
#ZPTC2025
#TDPvsYSRCP
#AndhraPolitics
#ChandrababuNaidu
#YSRCP
#Pulivendula
#BTechRavi
#AvinashReddy

Also Read

జగన్ అడ్డాలో చంద్రబాబు అమీతుమీ..! ఉపఎన్నికలో పోటీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-fight-between-tdp-and-ysrcp-in-pulivendula-zptc-by-election-nominations-filed-today-446043.html?ref=DMDesc

జగన్ పైకి మళ్లీ కాలు దువ్వుతున్న పాత ప్రత్యర్థి..! తేడా వస్తే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-old-opponent-btech-ravi-dares-to-field-tdp-candidate-in-pulivendula-zptc-election-445939.html?ref=DMDesc

జగన్ టూర్ వేళ సొంతగడ్డపైనే కౌంటర్ -అమల్లోకి టీడీపీ బిగ్ స్కెచ్ ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-big-sketch-in-pulivendula-with-latest-welfare-schemes-amid-ys-jagans-tour-442503.html?ref=DMDesc

~PR.358~HT.286~CA.240~

Buy Now on CodeCanyon